టీ బెండ్ ఫినోలెక్స్ పీవీసీ నాలుగు ఇంచుల పైప్

19% Off

టీ బెండ్ ఫినోలెక్స్ పీవీసీ నాలుగు ఇంచుల పైప్

మెయిన్ లైన్ నుంచి బలమైన బ్రాంచ్ కనెక్షన్ 4" T-బెండ్ ఉపయోగిస్తే: మెయిన్ సీవర్ / డ్రైన్ లైన్ నుంచి మరో డ్రైన్ లైన్‌కి సులభంగా కనెక్షన్ ఇవ్వవచ్చు
ధర: ₹130.00
₹160.00
బదిలీ
*
*
చేరవేయు విధానం
పేరు
అంచనా డెలివరీ ఆన్
ధర
షిప్పింగ్ ఎంపికలు లేవు

హై ఫ్లో కెపాసిటీ

4 అంగుళాల సైజ్ వల్ల:

  • ఎక్కువ నీరు / మలినాలు ఒకేసారి వెళ్లగలవు

  • ఓవర్‌ఫ్లో లేదా బ్యాక్‌ఫ్లో ఛాన్స్ తగ్గుతుంది

  • అపార్ట్‌మెంట్స్ & కమర్షియల్ బిల్డింగ్స్‌కు బెస్ట్.


సాఫీ డ్రైనేజ్ & తక్కువ బ్లాకేజీలు

Finolex PVC లోపల భాగం:

  • చాలా మృదువుగా ఉంటుంది

  • చెత్త, మలినాలు అంటుకోవు

బ్లాకేజీలు తక్కువగా వస్తాయి.

నమోదిత వినియోగదారులు మాత్రమే సమీక్షలను వ్రాయగలరు